#CyberAttacks #DigitalPayments #CyberCrimes #CyberSecurity #India #UPIPayments #Fraud #Technology
Cyber Attacks: భారతదేశంలో సైబర్ దాడుల పెరుగుదల, ప్రతి వారం వేలల్లో కేసులు
—
సైబర్ దాడులు భారతదేశంలో ఆందోళన కలిగిస్తున్నాయి ప్రతి వారం 3291 సైబర్ నేరాల కేసులు నమోదవుతున్నాయని నివేదిక డిజిటల్ పేమెంట్లతో సైబర్ మోసాలు పెరిగాయి నిపుణులు ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు ...