#CrimeNews #Rangareddy #Ibrahimpatnam #POCSO #JusticeForVictim

ఇబ్రహీంపట్నం లయోలా పాఠశాల ప్రిన్సిపల్ అత్యాచారయత్నం – ఫోక్సో కేసు నమోదు.

కీచక ప్రిన్సిపల్‌! విద్యార్థినిపై అత్యాచారయత్నం – పాఠశాలలో కలకలం

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం లయోలా పాఠశాలలో విద్యార్థినిపై ప్రిన్సిపల్ అత్యాచారయత్నం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన – బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు. గతంలోనూ ప్రిన్సిపల్‌పై పలు ఆరోపణలు – ...