#CrimeNews #JusticeServed #ChildAbuse #MedakDistrict #DeathPenalty
ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో నిందితుడికి ఉరిశిక్ష
—
ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసు. నిందితుడు అలీకి (56) ఉరిశిక్ష విధించిన కోర్టు. నిందితుడు మద్యం కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి అత్యాచారం. 27 ఏళ్ల తర్వాత జిల్లా కోర్టులో మరణశిక్ష. ...