#CrimeNews #GamblingArrest #Nizamabad #PoliceAction
ముగ్గురు జూదరులు అరెస్ట్ – బోధన్ రూరల్ పోలీసుల దాడి
—
సాలుర మండలంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడి సాలంపాడ్, కొప్పర్తి క్యాంపు గ్రామాల వద్ద దాడులు ముగ్గురు వ్యక్తులు అరెస్టు, రూ. 12,020 నగదు, పేక ముక్కలు స్వాధీనం నేరస్థులను ఉపేక్షించబోమని పోలీసులు ...