#COVID19Vaccine #JPNadda #SuddenDeaths #VaccineImpact #HealthStudies
: యువకుల మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్‌తో సంబంధం లేదు: జేపీ నడ్డా
—
జేపీ నడ్డా ప్రకటన: యువకుల ఆకస్మిక మరణాలకు వ్యాక్సిన్ తో సంబంధం లేదు 729 ఆకస్మిక మరణాలు, 2,916 కేసులపై అధ్యయనం వ్యాక్సిన్ రెండు డోస్‌ల వల్ల మరణాలు తగ్గాయని నివేదికలో వివరాలు ...