#Corruption #ACB #Vikarabad #DarurSI #BribeCaught #TelanganaNews
అవినీతి చేప చిక్కింది – లంచం తీసుకుంటూ దారుర్ ఎస్సై ఏసీబీ వలలో
—
వికారాబాద్ జిల్లా దారుర్ ఎస్సై వేణుగోపాల్ గౌడ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు 70 వేల రూపాయలు డిమాండ్ చేసి, 30 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టివేత తాండూర్ పట్టణ ...