: #CorporateMedia #Democracy #FreePress #Journalism #RPCCongress

ప్రజాస్వామ్య రక్షణ కోసం కార్పొరేట్ మీడియా వ్యతిరేక ఉద్యమం

కార్పొరేట్ మీడియా వ్యతిరేకంగా ప్రజాస్వామ్య రక్షణ కోసం నడుస్తున్న ఉద్యమం

కార్పొరేట్ మీడియా నేరస్తులను మరియు మాఫియా నేతలను ప్రోత్సహిస్తున్నదని మేడా శ్రీనివాస్ ఆరోపణ. జర్నలిజాన్ని కార్పొరేట్ మీడియా రోజువారీ కూలి పనిగా మార్చేస్తున్నదని విమర్శ. ప్రజా మీడియాను ప్రజాస్వామ్యానికి అంకితం చేయాలని డిమాండ్. ...