#ContainerSchool #MuluguDistrict #MinisterSeethakka #InnovativeEducation #BambooVillage
ములుగు జిల్లా బంగారుపల్లిలో తొలి కంటైనర్ పాఠశాల ప్రారంభం
—
ములుగు జిల్లా కాంతనపల్లిలో రాష్ట్రంలో తొలి కంటైనర్ పాఠశాల ప్రారంభం. మంత్రి సీతక్క పాఠశాల ప్రారంభోత్సవం. అటవీ అధికారులు అనుమతులివ్వకపోవడంతో కంటైనర్‌లో పాఠశాల ఏర్పాటుపై నిర్ణయం. 25 అడుగుల వెడల్పు, 25 అడుగుల ...