: #ConsumerRights #WeighingFraud #NirmalNews #FoodSafety

కిరాణా దుకాణాల తూకం మోసం, నిర్మల్ దుకాణాల ఆకస్మిక తనిఖీలు

బడా కిరాణా దుకాణాల్లో తూకం మోసం: ప్రజలతో ఘరానా ధోరణి

నిర్మల్ పట్టణంలోని కిరాణా దుకాణాల్లో ఆకస్మిక తనిఖీల్లో తూకం మోసం బయటపడింది. గురుకృప దుకాణంలో 26 కిలోల బస్తా పేరుతో 25 కిలోలు మాత్రమే విక్రయం. ప్రజలు అధికారి చర్యలు తీసుకోవాలని డిమాండ్ ...