: #ConstructionWorkers #WelfareBoard #Telangana #LaborRights
భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు స్కీములపై నిరసన
—
కార్మిక welfare బోర్డు స్కీములను ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వద్దని సీఐటీయు డిమాండ్. మల్కాజిగిరి ప్రాంతంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహణ. 23వ తేదీ ధర్నా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపు. మల్కాజిగిరి ...