#ConstitutionDay #TelanganaFormation #IndianDemocracy #Ambedkar #75YearsOfConstitution

రాజ్యాంగ దినోత్సవ వేడుకలు 75వ వార్షికోత్సవం

రాజ్యాంగం వల్లే తెలంగాణ ఏర్పాటు..!!

రాజ్యాంగ నిర్మాతల దూరదృష్టి వల్లే తెలంగాణ సాధ్యమైందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వ్యాఖ్య ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం వెన్నెముకగా వ్యవహరిస్తోందని హైకోర్టు సీజే అలోక్ అరాధే 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా ...