#ConstitutionDay #IndianConstitution #Constitution75 #India75 #RepublicIndia
Constitution Day: భారత రాజ్యాంగానికి 75 ఏళ్లు..!!
—
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి. కేంద్రం ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభం: https://constitution75.com రాజ్యాంగ దినోత్సవం ప్రారంభం: 26 నవంబర్ 2024 నుంచి. రాజ్యాంగ పీఠిక సామూహిక పఠనం, దేశవ్యాప్తంగా ...