#CongressParty #TelanganaCongress #MaheshKumarGoud #AlluriKrishnaveni #AlluriMallaReddy #NirmalDistrict #TPCC
TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కలిసిన అల్లూరి కృష్ణవేణి
—
TPCC అధ్యక్షుడిని గాంధీ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిసిన అల్లూరి కృష్ణవేణి. శాలువాతో సన్మానించిన మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు. సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లూరి మల్లా రెడ్డి కూడా పాల్గొన్నారు. చైర్మన్ అన్వేష్ ...