#CongressLeaders #RoadSafety #WeedRemoval #Mancherial #CommunityWork
చెట్ల పోదలను తొలగించిన కాంగ్రెస్ నాయకులు
—
చెన్నూర్ కాంగ్రెస్ నాయకుల పర్యవేక్షణలో రోడ్ పక్కన పెరిగిన పిచ్చి మొక్కలు తొలగింపు. ఆరెపల్లి గ్రామ శివారు నుండి పోచమ్మ చెట్టు వరకు పనులు. ప్రయాణికుల భద్రత కోసం స్థానిక అధికారులు మరియు ...