#CongressGovt #VillagePanchayat #UrbanDevelopment #TaxBurden #PublicFunds

కాంగ్రెస్‌ ప్రభుత్వం పంచాయతీ అధికారాల కోత, పన్నుల భారం

గ్రామ పంచాయతీలపై కాంగ్రెస్‌ ప్రభుత్వ కక్ష ప్రజలపై పెరుగుతున్న పన్నుల భారం

గ్రామ పంచాయతీలపై కాంగ్రెస్‌ ప్రభుత్వ ఆధిపత్యం, నిధుల అడ్డంకులు. అన్ని పంచాయతీ అధికారాలను ‘అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ’కి మళ్లింపు. పంచాయతీల ఆదాయ వనరులు, అనుమతుల ఫీజులలో కోత. ప్రజలపై అధిక పన్నుల భారం, ...