#CongressForDevelopment #FishDistribution #TelanganaCongress #RudrurDevelopment
కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం: బాన్సువాడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు
—
రుద్రూర్ మండలంలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం 1,38,800 చేప పిల్లలను గ్రామ చెరువులో విడుదల కార్యక్రమంలో బాన్సువాడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొనడం రాష్ట్రంలో అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీనే ఆవశ్యకమని అభిప్రాయం ...