#CommunistStruggles #HyderabadIntegration #CPI #TelanganaMovement #SocialJustice

ముధోల్‌లో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు

కమ్యూనిస్టుల త్యాగాల ఫలితమే హైదరాబాద్ విలీనం

కమ్యూనిస్టుల త్యాగాలు ప్రధాన కారణం సిపిఐ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు సెప్టెంబర్ 17ను విమోచనగా అభివర్ణించడం విడ్డురం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్. విలాస్ అన్నారు, “కమ్యూనిస్టుల త్యాగాల ఫలితమే ...