#CommonDietScheme #StudentNutrition #TelanganaDevelopment #CorporateEducation

: ఖానాపూర్ రెసిడెన్షియల్ పాఠశాలలో కామన్ డైట్ పథకం ఆవిష్కరణ.

విద్యార్థుల కోసం కామన్ డైట్ పథకం ప్రారంభం

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు కామన్ డైట్ పథకం. మంత్రి సీతక్క సహా పలువురు ప్రతినిధులు పాఠశాలలో పాల్గొని విద్యార్థులతో సహపంక్తి భోజనం. ప్రభుత్వ వసతిగృహాలు, పాఠశాలల్లో డైట్ చార్జీలు 40% ...