#CollegeBandh #TelanganaStudentsProtest #RTFDues #StudentWelfare #TelanganaNews

Nalgonda College Bandh Call for RTF Dues

నేడు కళాశాలల బంద్ విజయవంతం చేయాలని పిలుపు

నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలో బంద్ విజయవంతానికి విద్యార్థి నాయకులు పిలుపు. ప్రైవేట్ కళాశాలలకు ఆర్టీఏఫ్ బకాయిలు విడుదల చేయాలన్న డిమాండ్. విద్యార్థుల రాజకీయ పార్టీ సంపూర్ణ మద్దతు.   నల్గొండ జిల్లా ...