#CollectorHonorsStudent #CreativeWritingContest #StudentAchievement #VedamGlobalSchool
ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థినికి అభినందనలు – జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
—
వేదం గ్లోబల్ స్కూల్ విద్యార్థిని ప్రశస్తి జాతీయస్థాయిలో మూడవ స్థానం. ‘ఇండియా ఈస్ ఆస్’ సంస్థ నిర్వహించిన వ్యాసరచన పోటీలో విజయ సాధన. కలెక్టర్ అభిలాష అభినవ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం ...