#ColdWave #WeatherUpdate #TelanganaClimate #ChillyNights

చలి తీవ్రతతో ముసుగులో కూర్చున్న వ్యక్తి

పెరుగుతున్న చలి తీవ్రత: ఉష్ణోగ్రతలు పడిపోతున్న రాష్ట్రం

రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రత 12.0 డిగ్రీలు మెదక్, ఆదిలాబాద్, సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాల్లో 12-15 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు హైదరాబాద్ శివారులో 12.6 ...