#CMRF #Nizamabad #Edapalli #Congress #SudarshanReddy #HealthSupport
బాధితుడికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
—
తేదీ: 11-02-2025 | ప్రాంతం: ఎడపల్లి, నిజామాబాద్ మంగల్ పహాడ్ గ్రామానికి చెందిన మేకల్వార్ గంగారాంకు సీఎంఆర్ఎఫ్ మంజూరు కాలువిరిగి నొప్పితో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన బాధితుడు ఎమ్మెల్యే సుదర్శన్ ...