#CMCup2024 #NirmalDistrict #YouthSports #KreedaPrathibha

నిర్మల్ జిల్లాలో ముఖ్యమంత్రి కప్-2024 క్రీడా కార్యక్రమం ప్రారంభోత్సవం

క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి కప్-2024

ముఖ్యమంత్రి కప్-2024 క్రీడా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, స్థానిక ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభం. క్రీడాజ్యోతి ర్యాలీ మంచిర్యాల చౌరస్తా నుండి ఎన్టిఆర్ మినీ స్టేడియం వరకు సాగింది. ...