#CMCup #SportsEvent #RangareddyDistrict #ElugantiMadusudanReddy #VictoryAndLoss #SportsForYouth #EncouragingSports #TelanganaSports

CM Cup Sports Event Awards Ceremony

క్రీడల్లో గెలుపు ఓటములు సహజం: జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని ఎలుగంటి మధుసూదన్ రెడ్డి ఓటమి చెందిన క్రీడాకారులు నిరుత్సాహం చెందకుండా కృషి చేయాలని సూచన CM కప్ క్రీడా పోటీల ముగింపు, విజేతలకు బహుమతులు క్రీడలు విద్యార్థుల ...