#CMCup #Athletics #SilverMedal #Hanumkonda #Komampur #Sports

నల్లవెల్లి ఆనంది CM కప్ పోటీల్లో సిల్వర్ మెడల్

కమాన్పూర్: సీఎం కప్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీల్లో సిల్వర్ మెడల్

హనుమకొండలో జరిగిన సీఎం కప్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీల్లో సిల్వర్ మెడల్. నల్లవెల్లి ఆనంది 600 మీటర్ల విభాగంలో విజేత. ఆనంది ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్లో పదో తరగతి విద్యార్థి. కోచ్లు మరియు ...