#CleanSchool #EnvironmentalAwareness #SchoolHygiene #Sarangapur #StudentResponsibility

డీపీఓ శ్రీనివాస్ పాఠశాలకు డస్టు బిన్‌లను అందజేసిన దృశ్యం

పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. -డీపీఓ శ్రీనివాస్.

ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) నిర్మల్ జిల్లా : అక్టోబర్ 18 సారంగాపూర్: పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డిపిఒ శ్రీనివాస్ అన్నారు శుక్రవారం మండలకేంద్రంలోని పాఠశాలకు డస్టు బిన్ లను అందజేసి ...