#CIBILScore #MarriageCancelled #CreditHistory #FinancialStability #BankLoans
వరుడి సిబిల్ స్కోర్ తక్కువగా ఉండటంతో పెళ్లి రద్దు!
—
🔹 మహారాష్ట్రలో సిబిల్ స్కోరు కారణంగా పెళ్లి రద్దు 🔹 వరుడి రుణ భారం తెలుసుకున్న వధువు కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరణ 🔹 సిబిల్ స్కోరు ఏంటి? ఇది ఎందుకు ముఖ్యమైంది? ...