#ChristmasHolidays #Telangana #SchoolsClosed #BankHolidays
క్రిస్మస్ సెలవులు: తెలంగాణలో స్కూళ్లు, బ్యాంకులకు 3 రోజులు విరామం
—
తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ సందర్భంగా మూడు రోజుల సెలవులు ప్రకటించింది. డిసెంబర్ 24 నుంచి 26 వరకు స్కూళ్లు మూసివేస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు కూడా వరుసగా మూడు రోజులు సెలవులు. 2023లో ...