#ChinaCigarettes #IllegalSales #Narasaraopet #HealthHazard #BanChinaCigarettes

China_Cigarettes_Sale_Narasaraopet

నరసరావుపేటలో చైనా సిగరెట్ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి

నరసరావుపేటలో నిషేధిత చైనా సిగరెట్లు విక్రయాలు తక్కువ ధర, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్‌తో విస్తృత వ్యాప్తి ఆరోగ్యానికి తీవ్రమైన హానికరమైన పదార్థాలు కలిగి ఉండే అవకాశం అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్   ...