#ChildWelfare #BodhanBusStand #MLSAInitiative #CWC #ChildProtection

Bodhan_BusStand_Child_Rescue

బోధన్ బస్టాండ్లో ఒంటరి బాలికకు సహాయం

11 ఏళ్ల బాలిక బోధన్ బస్టాండ్లో ఒంటరిగా దొరికింది MLSA-బోధన్ మహాలక్ష్మి గారి పిలుపుతో చర్యలు స్వధార కేంద్రంలో తాత్కాలిక రక్షణ కల్పించబడింది పోలీసులు, CWC-NIZAMABAD సహాయంతో మరింత చర్యలు   9 ...