#ChildrensDayCelebration #BodhanEvents #QualityEducation #FutureCitizens
నేటి విద్యార్థులు రేపటి భావి భారత పౌరులు
—
చిల్డ్రన్ డే సందర్భంగా బోధన్‌లో బ్లూమింగ్ బర్డ్స్ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు. ఎంఈఓ నాగయ్య విద్యార్థుల భవిష్యత్తు గురించి పిలుపు. పాఠశాల ప్రిన్సిపాల్ ఫయాజ్ సేవలను ప్రశంసించిన ఎంఈఓ. నిజామాబాద్ జిల్లా బోధన్ ...