: #ChildMissing #Kubheer #NirmalDistrict #PoliceInvestigation
నిర్మల్ జిల్లా కుబీర్ మండలం అంతర్నీ గ్రామంలో బాలిక అదృశ్యం
—
5 ఏళ్ల బాలిక రాథోడ్ వర్ష అదృశ్యం. వినాయకుడిని చూడడానికి వెళ్ళి కనిపించకుండా పోయిన బాలిక. కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం అంతర్నీ ...