#ChhattisgarhEncounter #Maoists #PoliceOperation #Naraynapur #Dantewada
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో స్పష్టతకు రాని మృతుల సంఖ్య
—
నారాయణ్‌పుర్ – దంతెవాడ సరిహద్దులో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 40 మంది మరణించారని సమాచారం. పోలీసుల ప్రకారం, 31 మంది మావోయిస్టులు మృతి చెందారు, కానీ మిగతా 9 మంది ఎవరనేది వెల్లడించలేదు. ...