#Chhattisgarh #Sukma #MaoistOperations #CRPF #CobraBattalion #IEDSeized

సుక్మా అటవీ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్న మావోయిస్టు ఆయుధాలు

ఛత్తీస్‌గఢ్ సుక్మాలో భారీ మావోయిస్టు డంపు వెలికితీత

సుక్మా జిల్లాలో పక్కా సమాచారం మేరకు భద్రతా బలగాల ప్రత్యేక ఆపరేషన్ 203 కోబ్రా బెటాలియన్, 131 బెటాలియన్ CRPF జాయింట్ ఆపరేషన్‌లో ఆయుధాల స్వాధీనం 21 ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాలు (IEDలు), ...