#Chhattisgarh #JawaanRajesh #MaoistAttack #Condolences
ఛత్తీస్‌గఢ్‌లో ఏపీకి చెందిన జవాన్ రాజేష్ మృతి
—
మావోయిస్టులు అమర్చిన మైనింగ్ బాంబు పేలడంతో జవాన్ రాజేష్ మరణం. బ్రహ్మంగారిమఠం మండలం పాపిరెడ్డిపల్లెకు చెందిన జవాన్‌గా గుర్తింపు. జవాన్ మృతితో పాపిరెడ్డిపల్లెలో విషాద ఛాయలు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు అమర్చిన మైనింగ్ బాంబు ...