#CheriyalPainting #TelanganaCulture #TraditionalArt #ArtRevival #StudentWorkshops
పూర్వ వైభవం దిశగా చేర్యాల పెయింటింగ్
—
ఆంధ్ర ప్రాచీన కళ చేర్యాల పెయింటింగ్ పునరుద్ధరణ దిశగా ముందుకు. విద్యార్థులు చేర్యాల పెయింటింగ్ పై ఆసక్తి చూపడం గమనార్హం. జాతీయ అవార్డు గ్రహీత ధనాలకోట నాగేశ్వర్ ఈ కళకు ప్రాచుర్యం తీసుకువచ్చారు. ...