#CheriyalPainting #SPICMACAY #TelanganaArt #PaintingClasses #ArtTraining

Cheriyal Painting Training at Rabindra School

రబీంద్రాలో చేర్యాల్ పేయింటింగ్ తరగతులు

రబింద్రా ఉన్నత పాఠశాలలో చేర్యాల్ పేయింటింగ్ తరగతులు ప్రారంభం. స్పిక్ మాక్ సంస్థ ఆధ్వర్యంలో ముగ్గురు పాఠశాల విద్యార్థులకు శిక్షణ. 30 మందికి పైగా విద్యార్థులు తరగతుల్లో పాల్గొన్నారు.  రబింద్రా ఉన్నత పాఠశాలలో ...