#ChandrababuNaidu #BRSMLAs #PoliticalNews

: BRS MLAలు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు

హైదరాబాద్‌లో BRS MLAలు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు

హైదరాబాద్: అక్టోబర్ 07 ఈరోజు, తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు. ...