#ChandrababuCriticism #ElectricityCharges #KakaniGovardhanReddy #PoliticalDebate
“చంద్రబాబు బాదుడే బాదుడు” – కాకాణి
—
విద్యుత్ ఛార్జీల పెంపును ధ్వజమెత్తిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి. చంద్రబాబు ప్రభుత్వం రూ.8,100 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపాలని యోచన. ప్రజలను మోసం చేసిన చంద్రబాబు, ఎన్నికల హామీల అమల్లో ...