#ChakaliAilamma #AilammaJayanti #QatarCelebrations #TelanganaHeroes #YouthInspiration
ఖతార్‌లో 129వ చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
—
ఖతార్‌లో 129వ చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గంగాధర్ ఆధ్వర్యంలో వేడుకలు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని ...