#ChakaliAilamma #39thAnniversary #TelanganaFighter #RajakaSamaj
ఘనంగా చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి
—
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. రజక సంఘం ఆధ్వర్యంలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ ...