#CEOVisit #Tandur #MandalPanchayat
మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని సందర్శించిన సీఈఓ
—
సీఈఓ ఐ.గోవింద్ తానూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని సందర్శించారు. పలు రికార్డులను తనిఖీ చేసి, పనుల సమీక్ష నిర్వహించారు. కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు. తానూర్ మండల ప్రజా పరిషత్ ...