#CementPrices #ConstructionCosts #BuildingMaterials #APNews #TelanganaNews
: సిమెంట్ ధరలు పెరిగాయి.. నేటి నుంచే అమల్లోకి!
—
తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు రూ.20-30 వరకు పెంపు. అల్ట్రాటెక్, ఇండియా సిమెంట్స్, దాల్మియా భారత్ వంటి ప్రధాన కంపెనీలు ధరలు సవరించాయి. ముడిసరుకులు, రవాణా ఖర్చుల పెరుగుదలతో ధరలు పెంచినట్లు తెలుస్తోంది. ...