#CCCTV #TempleSecurity #NirmalDistrict #CommunityDevelopment

ఆలయాల్లో సీసీ కెమెరాలు

ఆలయాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు

నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లోని ఆలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చర్యలు తీసుకోబడ్డాయి. ఈ నిర్ణయంతో ఆలయాల భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి ...