#CasteKillings #DalitRights #HonorKillings #JusticeForDalits #EndCasteViolence

డిహెచ్పిఎస్ కార్యకర్తల సమావేశం – పరువు హత్యలపై నిరసన

కుల దురహంకార హత్యలు, పరువు హత్యలు ఇంకెన్నాళ్లు?

కుల హత్యలు, పరువు హత్యలను అరికట్టడంలో ప్రభుత్వాల వైఫల్యం దళితులకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమని డిహెచ్పిఎస్ విమర్శ పరువు హత్యలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ ప్రేమ వివాహాలు రాజ్యాంగ ...