#CasteEnumeration #Telangana #BCCommission #SocialWelfare #SCCategorization

Telangana Caste Enumeration Meeting

: తెలంగాణలో కులగణన: విధివిధానాలపై కీలక సమావేశం

తెలంగాణలో కులగణన ప్రారంభించడానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి ...