#CaliforniaPlaneCrash #CatalinaIsland #AviationAccident

California Plane Crash Incident

కాలిఫోర్నియాలో కూలిన విమానం.. ఐదుగురు మృతి

దక్షిణ కాలిఫోర్నియాలో కాటాలినా ద్వీపం వద్ద విమానం కూలింది. కూలిన విమానంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. విమానం మంగళవారం రాత్రి 8 గంటలకు బయలుదేరింది. విమానాశ్రయానికి పశ్చిమాన రెండు కిలోమీటర్ల దూరంలో విమానం ...