#BuildingDemolition #Manchiryala #BRSLedership #MunicipalityAction

మంచిర్యాలలో భవన కూల్చివేత

మంచిర్యాలలో హైడ్రా తరహా కూల్చివేత

మంచిర్యాల నస్పూర్లో 5 అంతస్తుల భవనం కూల్చివేత. బీఆర్ఎస్ నాయకుడు డీకొండ అన్నయ్య నిర్మించిన భవనం. రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు కూల్చివేత నిర్వహించారు. పొక్లెయిన్ పై భవన శిథిలాలు పడటం. మంచిర్యాల జిల్లాలోని ...