#Budget2025 #ModiGovernment #BJPAchievements #ViksitBharat #EconomicGrowth
2025-26 కేంద్ర బడ్జెట్ హర్షనీయం – భాజపా నేత భవ నాసి వెంకట రామాంజనేయులు
—
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ పేదలకు ఉపయోగకరం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం గరీబ్, యూత్, అన్నదాత, నారీ వర్గాలకు బడ్జెట్‌లో ...