#BuddhistCat #ViralCat #Thailand #ViralVideo #CalmCat #Buddhism

e Alt Name: బౌద్ధ సన్యాసిగా మారిన పిల్లి

బౌద్ధ సన్యాసిగా మారిన పిల్లి..! గురువు మాటలు ఎంత శ్రద్ధగా వింటుందో చూస్తే ఆశ్చర్యమే..!!

థాయిలాండ్‌లోని బౌద్ధ సన్యాసి పిల్లి పాఠాలు వింటోంది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లలో చర్చనీయాంశంగా మారిన ఈ వీడియోపై వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. థాయిలాండ్‌లోని ఒక పిల్లి బౌద్ధ సన్యాసిగా మారి ...